ఘాటీ సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి

కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 5: కాకినాడ ఘాటీ సెంటర్ ప్రాంతాలలో ఉన్న బాబు జగజీవన్ రామ్, భారతరత్న అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, కాన్షీరామ్ విగ్రహాల వద్ద బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక, ముగ్గుపేట – బాబుజి నగర్ పెద్దలు, యువత కమిటీ సభ్యులు సంయుక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాబు జగజీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులను నిర్వహించి దేశానికి సేవలందించిన గొప్ప...