చామగెడ్డ గ్రామంలో మన ఊరు–మన జెండా కార్యక్రమం నిర్వహణ

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 10:అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం వంచుల పంచాయతీ చామగెడ్డ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో “మన ఊరు–మన జెండా” కార్యక్రమం నిర్వహించారు. చల్లంగి అచ్యుత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది గిరిజనులు బీజేపీలో చేరారు. వారికి నాయకులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పాంగి రాజారావు, రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ కృష్ణారావు గూడెం కొత్త వీధి బిజెపి మండల అధ్యక్షులు కాకూరు...