చిన్నకండ్లేరు చెరువుకు గండి..!
రైతుల్లో ఆందోళన..! అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..? తక్షణ మరమ్మతుల కోసం డిమాండ్ పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 7 మండల కేంద్రంలోని చిన్నకండ్లేరు చెరువుకు మళ్లీ గండి పడడంతో స్థానిక రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గతంలో కూడా లీకేజీ కారణంగా చెరువులోని నీరు వృథా అయిన ఘటన మరువకముందే, మరోసారి అదే పరిస్థితి పునరావృతం కావడం రైతాంగాన్ని కలవరపెడుతోంది.ఎండాకాలం ప్రారంభమైన ఈ సమయంలో చెరువు నీరు వృథా కావడం వల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం ఉందని రైతులు...