చిలకలూరిపేటలో కారు బీభత్సం
ఈగల్ బిర్యానీ రెస్టారెంట్ వద్ద టిఫన్ హోటల్ ధ్వంసం చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 09 : చిలకలూరిపేట: పట్టణంలో మద్యం మత్తులో యువత సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. స్థానిక ఈగల్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్దకు అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు, హోటల్ బోర్డును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నట్లు సమాచారం.నియంత్రణ కోల్పోయిన కారు ఒక్కసారిగా హోటల్ పైకి దూసుకెళ్లడంతో ఈగల్ బిర్యానీ రెస్టారెంట్‌తో పాటు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్...