గత ఏడాదితో పోల్చితే ₹53 లక్షలు అధికం – మొబైల్ కౌంటర్లకు విశేష స్పందన చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 01: చిలకలూరిపేట : పట్టణ అభివృద్ధికి కీలకమైన ఆస్తి పన్ను వసూళ్లలో చిలకలూరిపేట పురపాలక సంఘం ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన పురోగతి సాధించింది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఆదేశాల మేరకు అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు సుమారు ₹10.40 కోట్లు వసూలు చేయగా, ఇది గత...