జగన్నాథగిరిలో రఘురామా రైస్ మిల్ తనిఖీ

బియ్యం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిన పౌర సరఫరా సంస్థ చైర్మన్ తోట సుధీర్ కాజులూరు , పెన్ పవర్, ఏప్రిల్ 25: రాష్ట్ర పౌర సరఫరా సంస్థ చైర్మన్ తోట సుధీర్ శనివారం కాజులూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని జగన్నాథగిరి గ్రామంలో ఉన్న రఘురామా రైస్ మిల్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. నాణ్యత తనిఖీకి శాంపిల్స్ సేకరణ మిల్‌లో నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను నిర్ధారించేందుకు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు....