జగన్ మత్స్యకారుల కడుపుకొడితే.. చంద్రబాబు వారి బతుకుదెరువు అయ్యారు : ప్రత్తిపాటి
పోర్టులు, తీరప్రాంతాలను తన తాబేదార్లకు దోచిపెట్టినప్పుడు జగన్ కు మత్స్యకారుల జీవనోపాధి కనిపించలేదా? : ప్రత్తిపాటి జీవో 217 తో మత్స్యకారుల కడుపుకొట్టినప్పడు జగన్ కు వారి బతుకుదెరువు గుర్తురాలేదా? : ప్రత్తిపాటి మత్స్యకార బీమా, డీజిల్ రాయితీ. వేట నిషేధ భృతి, వేట సామర్థ్యం పెంపునకు మంగళం పాడిన ఘనుడు జగన్ : ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 15 : చిలకలూరిపేట : అవినీతి.. దౌర్జన్యం..దోపిడీలకు పాల్పడి జైలుపాలైన వైసీపీనేతల్ని పరామర్శించే జగన్..అలవాటులో పొరపాటుగా మత్స్యకారుల వద్దకు వెళ్లినట్టున్నాడు....