జనసేనలోకి వంగా గీత

Author

PEN POWER MEDIA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

పిఠాపురంలో వైసీపీ నిరుత్సాహం.. వంగా గీత యాక్టివిటీపై సందేహాలు పవన్ భారీ మెజారిటీ తర్వాత మారిన పిఠాపురం రాజకీయ సమీకరణాలు జగన్ ఆఫర్‌కు నో.. ఇన్చార్జి బాధ్యతలకు గీత నిరాకరణ? ప్రజారాజ్యం అనుబంధంతో జనసేనకు దగ్గరవుతున్న సంకేతాలా? పిఠాపురం భవిష్యత్ రాజకీయాల్లో వంగా గీత తదుపరి అడుగు ఏంటి? కాకినాడ, పెన్ పవర్ ఏప్రిల్ 1: రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గ నుంచి పోటీ చేసిన తర్వాత దీని ప్రాధాన్యం పెరిగింది. గత...