జనసేన క్రియాశీల సభ్యుడి కుటుంబానికి రూ. 5లక్షలు అందజేత

జనసేన క్రియాశీల సభ్యుడి కుటుంబానికి రూ. 5లక్షలు అందజేత నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం పాతకృష్ణదేవిపేటకు చెందిన పెదపూడి రాజేష్ ఏడాది క్రితం మృతి చెందాడు. ఇతను జనసేన పార్టీ సభ్యత్వ కలిగి ఉన్నాడు. ఈ మేరకు జనసేన పార్టీ తరపున రూ. 5 లక్షల ఇన్యూరెన్స్ చెక్కు మంజూరైంది. ఈ నేపధ్యంలో గురువారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి చేతుల మీదుగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్...