జలధార–జల హారతి ద్వారా చెరువులు, చెక్‌డ్యామ్‌ల మరమ్మత్తులు వేగవంతం

  జిల్లా జాయింట్ కలెక్టర్ స్మరణ రాజ్ గంగవరం, పెన్ పవర్ ,ఏప్రిల్ 8: పోలవరం జిల్లాలో రైతులకు సాగునీరు సమృద్ధిగా అందించే దిశగా చెరువులు, చెక్‌డ్యామ్‌ల మరమ్మత్తులను వేగవంతం చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ తెలిపారు.బుధవారం గంగవరం మండలం గంగవరం గ్రామంలోని పెద్ద చెరువును ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జలధార–జల హారతి” కార్యక్రమంలో భాగంగా నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్...