జల వనరుల సంరక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు

  “జలధార – జల హారతి” కార్యక్రమం అమలుకు చర్యలు వేగవంతం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గంగవరం /రంపచోడవరం పెన్ పవర్, ఏప్రిల్ 08: పోలవరం జిల్లాలో జల వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు మరియు సమగ్ర నీటి వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం చేపట్టిన “జలధార – జల హారతి” కార్యక్రమం అమలుకు జిల్లా యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల స్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక...