జాతీయ నేతల విగ్రహాల రక్షణకు పటిష్ట చర్యలు

-ఎస్సై ఎం.మోహన్ కుమార్ కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 4: గొల్లపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న మహనీయుల విగ్రహాల రక్షణ కోసం పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, మరియు కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి దేవరాజ్ పాటిల్ మనీష్, ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.కాకినాడ రూరల్ ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై ఎం. మోహన్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది పలు గ్రామాల్లో పర్యటించి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు...