జిల్లాలో గృహ నిర్మాణాల వేగవంతానికి చర్యలు
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 20:జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు.సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిపై హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణతో పాటు ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. జిల్లాలో వివిధ దశల్లో ఉన్న గృహ...