జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు

కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 7: రాష్ట్ర ప్రభుత్వం విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.