సీపీపై వ్యాఖ్యల కేసులో కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఏప్రిల్ 4 విచారణకు హాజరు కావాలంటూ అధికారుల ఆదేశం ఇది రాజకీయ కక్ష సాధింపే అంటూ రేవంత్ సర్కార్‌పై విమర్శలు కుటుంబాన్ని టార్గెట్ చేయొద్దని ట్విట్టర్ వేదికగా ఆవేదన ప్రశ్నించే గొంతును అణచలేరంటూ పోరాటం కొనసాగిస్తానన్న ఎమ్మెల్యే కరీంనగర్, పెన్ పవర్ ఏప్రిల్ 01: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై వివాదాస్పద, మతపరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 4న...