టిడిపి పార్టీ కార్యకర్తపై దాడి ఆరోపణలు
– రామచంద్రపురంలో ఉద్రిక్తత రామచంద్రపురం, పెన్‌పవర్, ఏప్రిల్ 6: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు చెందిన పార్టీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తపై దాడి జరిగిందన్న ఆరోపణలు రామచంద్రపురంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శీల మాజీ గ్రామ సర్పంచ్ పంపన శ్రీను అనే వ్యక్తిని మంత్రి అనుచరులు, మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం పిలిపించి దాడి చేశారని బాధితుడు, కుటుంబ సభ్యులు సోమవారం మీడియాకు వెల్లడించారు. బాధితుడి వాంగ్మూలం ప్రకారం, ఆదివారం సాయంత్రం గ్రామ కమిటీ నుంచి తప్పుకోవాలని మంత్రి తండ్రి వాసంశెట్టి...