డాక్టరేట్‌ గ్రహీత తాతపూడి కి ఘన సన్మానం

కుయ్యేరు గ్రామానికి గర్వకారణంగా నిలిచిన యువ శాస్త్రవేత్త కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 26: కాజులూరు మండలం కుయ్యేరు గ్రామానికి చెందిన తాతపూడి వెంకటేశ్వరరావు ఇటీవల జువాలజీ విభాగంలో పీహెచ్‌డీ (డాక్టరేట్‌) పట్టా సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం కుయ్యేరు హైస్కూల్‌ ప్రాంగణంలో రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు. జువాలజీలో పరిశోధనకు గుర్తింపు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జువాలజీ విభాగంలో తాను చేసిన పరిశోధనకు పీహెచ్‌డీ పట్టా లభించడం ఎంతో...