డిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల అంశంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం
డిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల అంశంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం - 8 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశం హైదరాబాద్, పెన్ పవర్, ఏప్రిల్ 7: డిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన అంశంపై వచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్వీకరించి, సంబంధిత అధికారులకు పంపింది. ఫిర్యాదును సభావట్ కళ్యాణ్ న్యాయ శాస్త్ర విద్యార్థి, ఢిల్లీ విశ్వవిద్యాలయం సమర్పించగా, దానిని కమిషన్ 2026 ఏప్రిల్ 7న పరిశీలించింది. ఫిర్యాదు విషయాన్ని గమనించిన ఎన్‌హెచ్ ఆర్‌సీ, సంబంధిత అధికార సంస్థకు కేసును బదిలీ చేసి, 8...