డి కబానా రెస్టారెంట్‌పై హైకోర్టు కఠిన ఆదేశాలు

విశాఖపట్నం:పెన్ పవర్ ,ఏప్రిల్ 15 రుషికొండ బీచ్ సమీపంలోని ఎండాడ గ్రామంలో నిర్మితమైన డి కబానా రెస్టారెంట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ అనుమతులు లేకుండా సి ఆర్ జెడ్ కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో కోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబందించి కేసు డబ్ల్యూ పి పిల్ 99/2024లో భాగంగా విచారణకు వచ్చింది. దీనిపై గతంలో విచారణ చేసిన కమిటీని మళ్ళీ స్థల పరిశీలనకు నియమించడం జరిగింది. నియమించిన కమిటీ...