ఢిల్లీ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో భీమవరం ఏ ఎం ఓ ఘన విజయం

    భీమవరం, పెన్ పవర్, ఏప్రిల్ 11: దేశ రాజధాని ఢిల్లీలోని ఈస్ట్ వినోద్ నగర్ స్పోర్ట్స్ స్టేడియంలో ఏప్రిల్ 9 నుండి 11 వరకు జరిగిన అడ్వెంచర్ నేషనల్ మాస్టర్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఓపెన్ ఛాంపియన్‌షిప్-2026లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారుడు, భీమవరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జిల్లా ఉప మలేరియా అధికారిగా విధులు నిర్వహిస్తున్న యాతం నాగబాబు ప్రతిభ కనబరిచి పతకాల వర్షం కురిపించారు. ఈ పోటీల్లో నాగబాబు 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం,...