తణుకువాడలో ఘనంగా గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం
కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 3: మండల పరిధిలోని తణుకువాడ గ్రామంలో శుక్రవారం నూతన గ్రామ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వనుం బాలకృష్ణ, ఉపాధ్యక్షుడిగా చెల్లుబోయిన అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా కాళా శ్రీను బాధ్యతలు స్వీకరించారు.అలాగే కమిటీకి చెందిన ఇతర సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు చవ్వాకుల డాక్టర్ బాబు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో మంచి మనసున్న నాయకుడు, అభివృద్ధి ప్రదాతగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎన్నో...