తీరనున్న కనిగిరి ప్రాంత వాసుల కల
కనిగిరి వరకు పూర్తి అయిన రైల్వే లైన్ పనులు గుంటూరు–కనిగిరి రూట్‌పై ప్యాసింజర్ రైలు ప్రతిపాదనలు వారంలో ఆరు రోజుల సర్వీస్‌కు ప్రణాళిక ట్రయల్ రన్ పూర్తి.. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు పశ్చిమ ప్రకాశం ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ఆశలు బ్యూరో రిపోర్ట్ | పెన్ పవర్ | ఒంగోలు | ఏప్రిల్ 29 పశ్చిమ ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు చెందిన ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైలు సౌకర్యం ఇక అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కనిగిరి ప్రాంత ప్రజల రవాణా...