తెలంగాణలో క్యాన్సర్ డేంజర్ బెల్స్

Author

PEN POWER MEDIA

Sr Reporter | ఆర్టికల్స్

స్క్రీనింగ్ లోపమే క్యాన్సర్ ముప్పుకు ప్రధాన కారణం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు అత్యల్ప స్థాయిలో పొగాకు వాడకంతో పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు అధికం 2030 నాటికి తెలంగాణలో క్యాన్సర్ కేసులు మరింత పెరుగుదల ప్రాథమిక దశలో గుర్తిస్తేనే ప్రాణాలు కాపాడే అవకాశం కొత్తగా 46,762 క్యాన్సర్ కేసులు హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 01: తెలంగాణలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య ప్రతి ఏడాది వేలల్లో పెరుగుతున్నా.. ముందస్తు పరీక్షల పట్ల ప్రజల్లో అవగాహన...