తెలుగు రాష్ట్రాల్లో పవర్ ఫుల్ లీడర్స్

Author

PEN POWER MEDIA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

IE 100 జాబితాలో చంద్రబాబుకు అగ్రస్థానంలో తెలుగు గౌరవం కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి జాతీయ స్థాయి ప్రభావానికి మరో ముద్ర పవన్ కళ్యాణ్ గ్లామర్‌కు జాతీయ రాజకీయాల్లోనూ గుర్తింపు యువకేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడికి పవర్ లిస్ట్‌లో స్థానం వైసీపీ, బీఆర్ఎస్‌కు షాక్.. టాప్-100లో చోటు దక్కని నేతలు హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 1:   తెలుగు రాష్ట్రాల నాయకులు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించారు. ప్రఖ్యాత జాతీయ దినపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ తాజాగా ప్రకటించిన ‘IE...