దుర్గమాంబ ఆలయ వార్షికోత్సవం లో పల్లా

గాజువాక :పెన్ పవర్ ,ఏప్రిల్ 10 రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యుడు  పల్లా శ్రీనివాసరావు , డొంకాడ పండగ దుర్గమాంబ ఆలయానికి, కొత్తపాలెం ఫార్మాసిటీ దుర్గ మాంబ వార్షికోత్సవం  లో పాల్గొని  అమ్మవారిని దర్శనం చేసుకొని   ప్రత్యేక పూజాదికాలు  నిర్వహించారు .   అమ్మవారు ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని, ఎటువంటి గొడవలు ఏం లేకుండా పండగ సంతోషాలతో గ్రామాల ప్రజలు బంధువులు పండగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త సివిల్ సప్లై డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాసరావు , 85వ...