చంద్రబాబు నాయకత్వమంటేనే ప్రజలకు నిత్య సంతోషం.. ప్రతి రోజూ సంక్షేమం. అవకాశవాదులకు అవకాశమిచ్చినందునే ప్రజలు ఐదేళ్లు ఎంతో నష్టపోయారు. సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని, నాయకుల్ని ప్రజలు విశ్వసించాలి. ప్రపంచంలో ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి కుటుంబానికి చంద్రబాబు తిరుగులేని సంక్షేమాన్ని అందిస్తున్నారు. దొంగల్ని నమ్మితే తాత్కాలిక ప్రయోజనం.. శాశ్వత నష్టం. పలు వార్డులు, గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసిన ప్రత్తిపాటి. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 01: చిలకలూరిపేట : చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు నిత్య సంతోషం.. ప్రతి రోజూ...