నర్సీపట్నంలో ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్ నర్సీపట్నం, పెన్ పవర్ : ఇద్దరు బైక్ దొంగలను నర్సీపట్నం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. టౌన్ సిఐ గఫూర్ దీనికి సంబంధించిన వివరాలను మీడియా ముందుంచారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం ఉదయం తుని రూట్లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో సిటీ 100 బైక్ అనుమానస్పదంగా అనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు తరచుగా వివిధ ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ జరిగింది. ప్రధాన ముద్దాయి అనుమాను శ్రీను మరియు పెద్ద...