నర్సీపట్నం డిపో మేనేజర్ తీరుకు నిరసనగా కార్మికుల రిలే నిరాహార దీక్షలు

నర్సీపట్నం డిపో మేనేజర్ తీరుకు నిరసనగా కార్మికుల రిలే నిరాహార దీక్షలు నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ధీరజ్ తీరుకు నిరసనగా నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరాయి. శుక్రవారం ఉదయం నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిపో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పది రోజులుగా రిలే దీక్షలు చేపట్టినప్పటికీ...