నవతరం పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే సుబ్రహ్మణ్యం పై పల్నాడు ఎస్పీకి ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు

రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపాల్సిందే చిలకలూరిపేట , పెన్ పవర్, ఏప్రిల్ 06: చిలకలూరిపేట : రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సామాజిక విద్వేషాలు రెచ్చగొడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గళమెత్తింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేష్ మాదిగ నేతృత్వంలో సోమవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తప్పు చేసిన...