నిఘా కళ్లలో అమరావతి

Author

PEN POWER MEDIA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

రాజధాని పరిధిలో 6 చెక్‌పోస్టులు.. ప్రతి వాహనంపై కట్టుదిట్ట తనిఖీలు రాత్రి నిఘాకు డ్రోన్లు, నిరంతర పోలీస్ గస్తీతో హై సెక్యూరిటీ అమరావతి నిర్మాణ పనుల వేగం మధ్య విద్రోహక శక్తులపై ముందస్తు అప్రమత్తం ప్రతి నిర్మాణ ప్రాంగణంలో హెచ్‌డీ సీసీటీవీలు తప్పనిసరి ఫైర్ సేఫ్టీ, ప్రైవేట్ సెక్యూరిటీపై నిర్మాణ సంస్థలకు ఎస్పీ కీలక ఆదేశాలు గుంటూరు, పెన్ పవర్ ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజధాని నగర పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ...