పంచాయితీ రాజ్ శాఖకు అవార్డుల పంట

Author

PEN POWER MEDIA

Sr Reporter | ఆంధ్రప్రదేశ్

రెండు విభాగాల్లో దేశంలోనే తొలి స్థానం దక్కించుకున్న ఏపీ పంచాయతీరాజ్ శాఖ 24వ స్థానం నుంచి నంబర్-1కు.. పవన్ శాఖలో భారీ జంప్ గ్రామ స్వరాజ్, జల్ సంచయ్‌లో జాతీయ స్థాయిలో ఏపీ సత్తా పల్లెపండుగ, పల్లెవెలుగు కార్యక్రమాల ఫలితమే అవార్డుల వర్షం గ్రామసభల నుంచి మౌలిక వసతుల దాకా పవన్ ప్రత్యేక ఫోకస్ నెల్లూరు, పెన్ పవర్ ఏప్రిల్ 1: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తు్న్న పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయి. రెండు విభాగాల్లో తొలిస్థానంలో...