పల్లా ను అభినందనలు తెలిపిన స్టీల్ టీఎన్టీయుసీ నాయకులు

విశాఖపట్నం :పెన్ పవర్ ,ఏప్రిల్ 17 తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గా పల్లా శ్రీనువాసరావు రెండవసారి నియమితులు అయిన సందర్భంగా స్టీల్ టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి నమ్మి సింహాద్రి అధ్వర్యంలో కలిసి శుభాకాంక్షులు తెలీపారు . ఈ సందర్భంగా గాజువాక శాసనసభ్యుడు , రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనువాసరావు మాటల్లాడుతూ విశాఖ ఉక్కు ను ప్రగతి పథంలో నడిపిస్తున్న ఉక్కు కార్మికులకు హృదయపూర్వక శుభాకాంక్షులు తెలుపుతూ రానున్న రోజులో విశాఖ ఉక్కు కు మంచి...