పాకలపాడులో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్డన్ అండ్ సర్చ్

పాకలపాడులో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్డన్ అండ్ సర్చ్ తెల్లవారు జాము నుండి గ్రామంలో పోలీసులు విస్తృత తనిఖీలు రికార్డులు లేని 40 బైకులు, కారు స్వాధీనం స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచన మేరకు తనిఖీలు నర్సీపట్నం, పెన్ పవర్ : రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్‌డివిజన్ పరిధిలోని గొలుగొండ పోలీస్ స్టేషన్‌కు చెందిన పాకలపాడు గ్రామంలో శనివారం భారీ స్థాయిలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు...