పాతబస్తీలో హైడ్రా భారీ ఆపరేషన్

Author

PEN POWER MEDIA

Sr Reporter | తాజా సమాచారం

  6500 గజాల క్రీడామైదానాన్ని కబ్జా నుంచి రక్షించిన హైడ్రా నిర్మాణ దశలో ఉన్న 5 జీ ప్లస్ 3 భవనాల కూల్చివేత రూ.100 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన భారీ ఆపరేషన్ స్థానికుల ఫిర్యాదుతో జీహెచ్ఎంసి, రెవెన్యూ సమన్వయ చర్యలు ఏళ్ల పోరాటానికి ఫలితం.. కాలనీవాసుల్లో హర్షం హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 01: పాతబస్తీ మైలర్దేవుపల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 6500 గజాల క్రీడమైదానాన్ని కాపాడింది. దీని విలువ రూ. 100 కోట్లవరకు వుంటుందని అంచనా. హెచ్ఎండియే అనుమతి పొందిన...