కలెక్టర్ కె. దినేష్ కుమార్ రంపచోడవరం, ఏప్రిల్ 1 (పెన్ పవర్): ప్రతి నెల ఒకటవ తేదీన సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు సకాలంలో అందేలా అన్ని ప్రాంతాల్లో సమగ్ర ఏర్పాట్లు చేపట్టినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.బుధవారం రంపచోడవరం మండలంలోని ఐ. పోలవరం, సిరిగిందలపాడు గ్రామాలలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి...