పొర్లుబందలో వివాహ వేడుకలో పాల్గొన్న డాక్టర్ వంపూరు గంగులయ్య

చింతపల్లి/గూడెం కొత్తవీధి, ఏప్రిల్ 11: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయితీ పరిధిలోని పొర్లుబంద గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు రాష్ట్ర జానపద కళలు, సాంస్కృతిక సృజనాత్మక అకాడమీ చైర్మన్, జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య శనివారం హాజరయ్యారు.వంతల వారి ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం నవదంపతులు జశ్వంత్, మేరీలను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులతో నిండిపోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అరకు...