పోలీసుల వార్షిక క్రీడా సంబరాలు – 2025

పోలీసుల వార్షిక క్రీడా సంబరాలు - 2025 -ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా బ్యూరో రిపోర్ట్ , పెన్ పవర్ : ​ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కైలాసగిరి పోలీస్ పెరేడ్ మైదానంలో "వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025" శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా  క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, శాంతికి చిహ్నంగా పావురాలు మరియు బెలూన్లను గాలిలోకి  ఎగరవేసి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ​అనకాపల్లి, పరవాడ,...