ప్రజల ఆశలు, ఆలోచనలు, ఆకాంక్షలు నిజం చేసే ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబునాయుడు : ప్రత్తిపాటి
హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మలిచిన దార్శనికుడు... అమరావతిని ఏఐ, క్వాంటమ్ సాంకేతికతల డెస్టినేషన్ గా మారుస్తున్న విజనరీ. పోలవరం సాధకుడు.... నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పాటుపడుతున్న నిత్య శ్రామికుడు : ప్రత్తిపాటి దూరదృష్టి.. పట్టుదల.... ప్రజాసేవపై అంకిత భావం...కలిగిన ప్రగతి కాముకుడు చంద్రబాబునాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు : ప్రత్తిపాటి చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 19 : చిలకలూరిపేట : చంద్రబాబు నాయుడు.. ప్రపంచ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రాజకీయ దురంధరుడు. విద్యార్థులకైనా, తలపండిన రాజకీయ నాయకులకైనా...