ప్రజావాణి ఫిర్యాదుకు..! స్పందించిన కలెక్టర్..

ఆకుల సతిష్ టీమ్ కృషికి ఫలితం..! రూ.100 కోట్ల ప్రభుత్వ భూమికి రక్షణ..! దుండిగల్‌ మండలం బౌరంపేట్ సర్వే నెం.166/1 ప్రభుత్వ భూవివాదం.. ఎక్స్ సర్వీస్ మెన్‌కు కేటాయించిన భూమి వివాదాస్పదంగా తయారైంది.. భూ కేటాయింపు ఒకచోట.. స్వాధీనం మరోచోట..దీంతో ఆకుల సతీష్ ఫిర్యాదు.. 2024లో కబ్జాలో జీవన్‌రెడ్డి.. అదనపు కలెక్టర్ సందర్శించి చర్యలకు ఆదేశాలు.. 2024 ఆగష్టు 7న దుండిగల్‌ తహశీల్దార్ ఆధ్వర్యంలో కబ్జాలు కూల్చివేత.. మళ్ళీ 2026లో అదే స్థలంలో మట్టినింపి చదునుపై.. ప్రజావాణి ఫిర్యాదు.. జారీచేసిన ప్రొసీడింగ్‌ను జిల్లా కలెక్టర్...