ప్రజా ఆస్తుల లీజింగ్‌పై వివాదం స్టేడియాల్లో వాకింగ్‌కూ ఫీజులపై ఆందోళన
విశాఖపట్నం, పెన్ పవర్, ఏప్రిల్ 22 : నగరంలో ప్రజా ఆస్తుల నిర్వహణ, వినియోగం పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాజకీయ, సామా జిక వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ని స్టేడియాలు, పార్కులు, కళ్యాణ మండపాల నిర్వ హణను ప్రైవేట్ సం స్థలకు అప్పగించే ప్రతిపాదనలు వివాదాస్పదం గా మారాయి.అధికార వర్గాల సమా చారం ప్రకారం, నగరంలోని ఐదు స్టేడియాలు, పలు పార్కులు, సుమారు 50 కళ్యాణ మండపాలను దీర్ఘ కాలిక లీజు విధానంలో...