ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి – విమల కుమారి 

* వనుగుమ్మ గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారిణి ఆధ్వర్యంలో సజావుగా జరిగిన గ్రామసభ. * గ్రామ సభకు విచ్చేసిన ప్రత్యేక అధికారిణి యు. విమల కుమారికు ఘన సన్మానం. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 18.సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మండల సిడిపిఓ, వనగుమ్మ పంచాయతీ ప్రత్యేక అధికారిణి యు విమల కుమారి అన్నారు. మండలంలో గల వనుగుమ్మ పంచాయతీ కేంద్రంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామసభ శనివారం నిర్వహించారు. ముందుగా గ్రామసభలో వైస్ ఎంపీపీ సిర్గం భాగ్యవతి మాట్లాడుతూ.. పంచాయితీ పరిధిలో గల...