ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించడమే ‘సూర్యఘర్’ లక్ష్యం : ప్రత్తిపాటి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతోనే ప్రజలకు ఉచిత విద్యుత్. తమకోసం పనిచేసే ప్రభుత్వం..నాయకుల కష్టాన్ని ప్రజలు గుర్తించాలి. రాష్ట్రం కోసం చంద్రబాబు విధ్వంసకర రాజకీయ దుష్టశక్తులతో పోరాడుతున్నారు. చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 12: చిలకలూరిపేట : తమ సంతోషం, సంక్షేమంతో పాటు, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు విధ్వంసకర రాజకీయ దుష్ట శక్తులతో పోరాడుతున్నారనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. తమకోసం.. రాష్ట్రం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకుల కష్టాన్ని ప్రజలు గుర్తించాలని,...