ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎన్రోల్మెంట్ డ్రైవ్

  యూటిఎఫ్ పిలుపుతో గంగవరం మండలంలో 15 నుంచి ప్రారంభం గంగవరం, పెన్ పవర్ ఏప్రిల్ 10: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటిఎఫ్) ఆధ్వర్యంలో “మన ఊరి బడి – మనం కాపాడుకుందాం” అనే ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని గంగవరం మండలంలో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు యూటిఎఫ్ మండల అధ్యక్షుడు బొజ్జిదొర, ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు...