ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన
ఎంఈఓ మల్లేశ్వరరావు గంగవరం పెన్ పవర్ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన కొనసాగుతుందని మండల విద్యాశాఖ అధికారి టి మల్లేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని గొర్రగొమ్మి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయుడు కారం వెంకటేశ్వర్లు దొర అధ్యక్షతన నిర్వహించగా ఎంఈఓ మల్లేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారి విద్యాభివృద్ధికై ప్రభుత్వం అమ్మ ఒడి మధ్యాహ్నం భోజన పథకం వంటి సౌకర్యాలతో పాటు...