ప్లాస్టిక్ నిషేధం అమలు ఎక్కడ?

చిలకలూరిపేటలో కొబ్బరి నీళ్ల దందా నిబంధనలు గాలికి.. ధరలు ఆకాశానికి! చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 17 :   చిలకలూరిపేట : భానుడి భగభగలకు తట్టుకోలేక ప్రజలు చల్లని కొబ్బరి నీళ్ల వైపు పరుగులు తీస్తుంటే, అదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు దోపిడీకి తెరలేపారు. అటు అధిక ధరలు, ఇటు నిషేధిత ప్లాస్టిక్ వినియోగంతో నిబంధనలను బేఖాతరు చేస్తున్నా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియంత్రణ లేని ధరలు.. జేబులకు చిల్లు సాధారణంగా రూ. 30 నుండి రూ. 40...