బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందిన సీఆర్‌ఎంటీ ప్రసాద్ కుటుంబానికి ‘చేయూత’ ఆర్థిక సాయం

  గంగవరం , ఏప్రిల్ 3 (పెన్ పవర్): మండల విద్యాశాఖలో సీఆర్‌ఎంటీ (CRMT)గా విధులు నిర్వహిస్తూ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ మృతి చెందిన దుమ్ముల ప్రసాద్ కుటుంబానికి ‘చేయూత’ స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. నెల్లిపూడి గ్రామానికి చెందిన ప్రసాద్ అకాల మరణం పట్ల సంస్థ ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఏజెన్సీ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) మల్లేశ్వరరావు సమక్షంలో, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు రవికుమార్, ఏపీసీఆర్‌పీడబ్ల్యూఏ రాష్ట్ర అధ్యక్షులు రాంజీ ప్రసాద్ ఆధ్వర్యంలో మృతుడి...