భారత రాజ్యాంగానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర. ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 14.భారత రాజ్యాంగానికి బదులు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ చర్లపల్లి సుభద్ర అన్నారు. అల్లూరి జిల్లా, ముంచంగిపుట్టు మండల కేంద్రంలో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ.. భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించుటలో అణగారిన వర్గాలకు దృష్టిలో పెట్టుకొని అందరికీ రాజ్యంగంలో...