భూగర్భ జలాల పెంపుకు 100 రోజుల మహా ప్రణాళిక నీటి భద్రతలో సాగునీటి సంఘాలే కీలకం:
జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్ ఏప్రిల్ 4: పోలవరం జిల్లాలో భూగర్భ జలాల పునరుజ్జీవనం, నీటి భద్రత సాధనలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ జారీ చేసిన జీవో నెం.10 మేరకు, ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల...