మండలంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 6: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కాజులూరు మండలంలో పలు గ్రామాల్లో కార్యకర్తలు పండుగవాతావరణంలోఘనంగా నిర్వహించారు.మండల బీజేపీ అధ్యక్షుడు పుణ్యమంతుల శివాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలకు జిల్లా ప్రధాన కార్యదర్శి, “మన ఊరు మన జెండా” జిల్లా కో-కన్వీనర్ సలాది వీరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జనసంఘ్ నుండి ప్రారంభమైన బీజేపీ ప్రయాణం 1980లో అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో బలమైన పార్టీగా అవతరించిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో...