మండలంలో డీజిల్ కొరత కలకలం

కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయం ఆరోపణలు ఆక్వా రైతులు, వ్యవసాయదారులు తీవ్ర ఇబ్బందులు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 24: మండల పరిధిలోని కాజులూరు, గొల్లపాలెం,శలపాక ప్రాంతాల్లో డీజిల్ కొరత తీవ్రంగా మారింది. హెచ్‌పీ, ఇండియన్ పెట్రోల్ బంకుల్లో కృత్రిమంగా కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, రైతులు బంకుల వద్ద భారీగా క్యూలు కడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒక వైపు డీజిల్ కొరత, మరోవైపు కరెంట్ కోతలు ఆక్వా రైతులను తీవ్రంగా...